‌ JNCPSR research program admission notification

JNCPSR research program admission notification


భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్).. రీసెర్చ్ ప్రోగ్రా మ్ ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. » జేఎన్‌సీఏఎస్ఆర్-మిడ్ ఇయర్ ప్రవేశాల  2020 »
 ప్రోగ్రాము: పీహెచ్డీ /ఎంఎస్ ఇంజనీరింగ్/ ఎంఎస్ రీసెర్చ్ - 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ/బీ టెక్,ఎంఈ /ఎంటెక్ /ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణత, గేట్/జెస్/జీ ప్యాట్/యూజీసీ/సీఎఆర్ నెట్ జేఆర్ఎ ఫ్/ డీబీటీ- జేఆర్ఎఫ్/ఇన్పర్ జేఆర్ఎఫ్ అర్హత ఉండాలి. » 

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/జా తీయ ప్రవేశ పరీక్షలో స్కోర్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగు తుంది. » 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. » దరఖాస్తులకు చివరి తేది: 30.11.2020 » 

వెబ్ సైట్: http://www.jncas r.ac.in
Previous Post Next Post